నీ మాటలే నీ శత్రువులు..జీవితంలో ఈ రహస్యాలు బయటపడితే అంతే!
Prasanna Yadla
27 June 2026
Pic credit - Pinterest
నోట జారిన మాటలను ఎప్పటికి వెనక్కి తీసుకోలేరు. కొన్ని సార్లు నీ మాటలే నీ శత్రువులు అవుతాయి
నీ మాటలే నీ శత్రువులు
అలాగే, జీవితంలో ఈ రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు ఇక బయటపడితే అంతే!
రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు
మీ జీవితంలో ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం అంత మంచిది కాదు ఇది కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేస్తుంది
కొన్నిసార్లు ఇబ్బందులకు
ఇంకా కోపంలో మాట్లాడిన మాటలు ఎదుటి వాళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటారు వీరికి జీవితాంతం బాధను మిగల్చవచ్చు.
జీవితాంతం బాధ..
అలాగే మీ బలహీనతల గురించి మీరు గుచ్చి గుచ్చి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు.
మీ బలహీనతల గురించి
అలాగే మీరు చెయ్యబోయే పనులు ,భవిష్యత్ ప్రణాళికలు గురించి చెప్పకూడదు గోప్యంగా ఉంచడం మంచిది
భవిష్యత్ ప్రణాళికలు
ఇంకా మీ ఆర్థిక విషయాలను అవసరమైతే తప్ప మీరు ఎవరితో వీటిని ఎప్పటికి పంచుకోండి.
ఆర్థిక విషయాలను
ఇంకా వ్యక్తిగత సమస్యలను అందరితో చెప్పడం కంటే మీకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి సలహా తీసుకోవడం మంచిది.
వ్యక్తిగత సమస్యలను
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి