పాతకాలపు పవర్ఫుల్ రెయిన్ డ్రింక్.. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు!

Prasanna Yadla

 27 June  2026

Pic credit - Pinterest

పాతకాలపు నాటి బాదం, సబ్జా డ్రింక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తాగితే యాక్టీవ్ గా ఉంటారు

బాదం, సబ్జా డ్రింక్

 ఇది మీరు వేడి వేడిగా.. ఇంకా కావాలంటే  కూల్ కూల్ గా కూడా తాగొచ్చు మీకు నచ్చినట్టు  సర్వ్ చేసుకోవచ్చు.  

 వేడి వేడిగా..  కూల్ కూల్ గా

7 బాదంలు, నానబెట్టిన సబ్జా, ఒక గ్లాసు పాలు, ఒక కప్పు పంచదార, ఇంకా రుచికి సరిపడా  బెల్లంను  తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు

ఒక టీ స్పూన్ యాలకుల పొడి, కప్పు ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకుంటే కూల్ గా తాగొచ్చు. ఈ బాదంను రాత్రంతా  నానబెట్టుకోవాలి.

కావాల్సిన పదార్దాలు 

నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుని గిన్నెలో పెట్టుకోవాలి.  ఆ తరువాత బాదం పప్పును నానాబెట్టి వాటి పొట్టు తీసుకోవాలి

స్టెప్ 1 

  ఒక గ్లాస్ పాలు తీసుకుని గిన్నెలో  పోసి మరిగించాలి. బాదం పేస్ట్ కూడా వేసి పొయ్యి మీద మంటపై కలుపుతూ ఉండాలి

స్టెప్ 2

ఆ తర్వాత దీనిలో బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. ఇంకా   దీనిలో యాలకుల పొడి,  కుంకుమపువ్వు కూడా వేసుకోవాలి.

స్టెప్ 3

  కొద్దీ సేపు ఉంచి, ఆ తరవాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అదే గ్లాస్ లో నానబెట్టిన సబ్జా గింజలు వేసి చల్లగా తాగొచ్చు

స్టెప్ 4