వామ్మో.. చిటికెడు వాముతో ఇన్ని లాభాలా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే..
మన వంటింట్లో పోపుల పెట్టెలో ఉండే వాము (Ajwain) ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే ఒక శక్తివంతమైన ఔషధ గని. ఘాటైన రుచి, అద్భుతమైన సువాసన కలిగిన వాము గింజలలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా కడుపు, జీర్ణకోశ సంబంధిత సమస్యల నివారణకు వామును మించిన సహజ వైద్యం మరొకటి లేదు. ప్రతి రోజూ స్పూన్ వాము తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
