Jaundice-Home Remedies: కళ్ళు, చర్మం పసుపు రంగులోకి అందుకే మారుతాయట..! పచ్చి ఉసిరి రసం గ్లాసుడు తాగారంటే..
నేటి జీవనశైలి వల్ల యువతలో ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతుంది. ఫ్యాటీ లివర్‌తో పాటు కాంప్లికేషన్స్ ను పెంచే మరో సమస్య కామెర్లు. కాలేయం సరిగ్గా నిర్విషీకరణ చేయనప్పుడు బిలిరుబిన్ పేరుకుపోతుంది. ఫలితంగా కామెర్లు వ్యాధి ముప్పు సంభవిస్తుంది. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం ద్వారా బిలిరుబిన్ ఉత్పత్తి అవుతుంది. జీర్ణక్రియ ప్రక్రియ ద్వారా శరీరం నుంచి బిలిరుబిన్ విసర్జించబడుతుంది. కానీ రక్తంలో బిలిరుబిన్ పెరగడం ప్రారంభించిస్తే కామెర్లు సంభవిస్తాయి. అప్పుడు కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారుతాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
