అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా పచ్చిగా, తాజాగా ఉంటుంది!
భారతీయ వంటకాల్లో, టీ తయారీలో అల్లం ఒక ముఖ్యమైన పదార్థం. అయితే మార్కెట్ నుండి తెచ్చిన కొన్ని రోజులకే అల్లం ఎండిపోవడం లేదా తేమ వల్ల కుళ్ళిపోవడం జరుగుతుంది. అల్లాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి కొన్ని సులభమైన నిల్వ పద్ధతులు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించారంటే.. దానిని 15 నుండి 30 రోజుల పాటు పాడవకుండా చూసుకోవచ్చు. అల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అనుసరించాల్సిన వివిధ పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకోండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
