పచ్చి ఉల్లిపాయ Vs వండిన ఉల్లిపాయ.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తినేముందు తప్పక తెలుసుకోండి..
Onions: ఉల్లిపాయ లేనిదే భారతీయ వంట గదిలో పని జరగదు. వంటకు రుచిని అందించడంలో ఉల్లిపాయ తర్వాతే ఏదైనా. సలాడ్లలో, బిర్యానీలలో పచ్చి ఉల్లిపాయ నంచుకుని తినడం మనకు అలవాటు.అయితే మనం ఎంతో ఇష్టంగా తినే పచ్చి ఉల్లిపాయల వెనుక కొన్ని ఆరోగ్య రహస్యాలు, మరికొన్ని హెచ్చరికలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవును పచ్చి ఉల్లిపాయలు అందరికీ మేలు చేయకపోవచ్చు సరే కదా కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కూడా కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
