AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్ బ్యూటీ అందాల సెగలు.. కుర్రకారు తట్టుకోవడం కష్టమే..

అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ బ్యూటీ నీలిరంగు ట్రెండీ డ్రెస్‌లో తన క్యూట్ లుక్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వాటిపై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Jan 25, 2026 | 3:37 PM

Share
బుల్లితెర ముద్దుగుమ్మ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరు అయినా సరే ఫిదా అవ్వాల్సిందే. ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ షో తర్వా ఈ ముద్దుగుమ్మకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది.

1 / 5
ముఖ్యంగా ఈ చిన్నది ఇమ్యానయేల్‌తో స్కిట్స్ చేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. కొన్ని రోజులు వీరు ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. వీటికి తోడు వీరు లవ్ ట్రాక్ సృష్టించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు.

2 / 5
జబర్దస్తే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా ఈ బ్యూటీ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. తన కామెడీతో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడుకు మంచి ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా బ్లూ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

4 / 5
బ్లూ కలర్ డ్రెస్ ధరించి, తన అందంతో గత్తర లేపుతోంది. స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ, వర్షా అందాల సెగలు తట్టుకోవడం కష్టమే అంటున్నారు.

5 / 5
Follow Us
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు

కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?

పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!

రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్

పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న

ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు

’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!

హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!

NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!

నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?