చేపలు తింటే గుండెపోటు రాదా.. కొత్త అధ్యయనంలో బయట పడ్డ నిజాలు
నాన్ వెజ్ అనగానే మనకీ ముందు గుర్తొచ్చేది చికెన్, మటన్, చేపలు. వీటిలో ఎక్కువగా చికెన్, మటన్ ను ప్రతి ఆదివారం తింటూనే ఉంటారు. ఇక చేపలను పక్కన పెట్టేస్తారు. కానీ, అన్నింటి కన్నా తినాల్సిన ఫుడ్ ఏదయినా ఉందంటే అది చేప.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5