Train Ticket Discount: భారత రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ‘రైల్ వన్’ మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు బుక్ చేసుకునే వారికి 6% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ 2026 జూలై 14 వరకు అందుబాటులో ఉంటుంది. యూపీఐ, ఆర్-వాలెట్ ద్వారా చెల్లించి రాయితీ పొందవచ్చు.