హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం చోటుచేసుకుంది. ఆంజనేయులు అనే వ్యక్తి భార్య సరస్వతిని అనుమానంతో రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. ఆర్థిక సమస్యలు, గొడవల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పిల్లలు పక్కనే ఉండగానే హత్య చేసి, ఆ తర్వాత వాట్సాప్ స్టేటస్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు.