మైసూరు సిల్క్ చీరల కోసం మహిళలు తెల్లవారుజామున 4 గంటల నుంచే షోరూమ్‌ల ముందు బారులు తీరారు. ఒక కస్టమర్‌కు ఒకే చీర, టోకెన్తోనే అమ్మకం జరుగుతోంది. కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేఎస్ఐసీ) తయారు చేసే ఈ జీఐ ట్యాగ్ చీరలకు నేత కార్మికుల కొరతతో డిమాండ్ పెరిగింది.