AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: మేడారం జాతరకు వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి బిగ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లపై కీలక అప్డేట్

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. జాతర రద్దీ కారణంగా వరంగల్, కాజీపేటకు ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల నుంచి నడపనుంది. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల సర్వీసులను తిప్పనుంది. వీటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Venkatrao Lella
|

Updated on: Jan 23, 2026 | 10:40 AM

Share
మేడారం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. 28 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. జనవరి 28,29వ తేదీల్లో ఈ స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు అందించనున్నాయి. మేడారంకు దగ్గరల్లోని రైల్వే స్టేషన్లకు ఈ ప్రత్యేక రైళ్లను తిప్పనుంది.

1 / 5
ప్రస్తుతం మేడారంకు రైల్వే లైన్ అందుబాటులో లేదు. దీంతో వరంగల్, కాజీపేటకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కాజీపేట, వరంగల్ వరకు ఈ రైళ్లను తిప్పనున్నారు. అక్కడి నుంచి మేడారంకు భక్తులు సులువుగా చేరకునేలా ఆర్టీసీతో కలిపి రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

2 / 5
వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల దగ్గర ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచనుంది. ఇక్కడ రైలు దిగగానే భక్తులు నేరుగా బస్సు ఎక్కి మేడారం చేరుకోవచ్చు. ఇందుకోసం రైల్వే స్టేషన్ల దగ్గర ప్రత్యేక బస్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక పాయింట్ల దగ్గర బస్సులు  నిరంతరం అందుబాటులో ఉంటాయి.

3 / 5
సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్ రూట్లతో పాటు నిజామాబాద్ నుంచి వరంగల్ మార్గంలో, కాజీపేట నుంచి ఖమ్మం, ఆదిలాబాద్ రూట్లలో ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడపనుంది. దీని వల్ల రాష్ట్ర నలుమూలల నుంచి మేడారంకు చేరుకునేవారికి ఇవి ఉపయోగపడనున్నాయని రైల్వేశాఖ పేర్కొంది.

4 / 5
అటు భక్తుల రద్దీకి తగ్గట్లు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఆర్టీసీతో భాగస్వామ్యంతో రైల్వే స్టేషన్ల నుంచి నేరుగా మేడారంకు చేరుకునేలా బస్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నారు. అటు ప్రైవేట్ బస్సులు మేడారం భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్దమయ్యాయి. దీంతో రైళ్లు, బస్సు సర్వీసులను కనెక్ట్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

5 / 5
మేడారం జాతరకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచంటే..?

అట్టర్ ఫ్లాప్ షోకు ఏకంగా లక్షల్లో శాలరీ.. ఒక్కో పరుగుకు ఎంతంటే?

4 గంట్లోనే ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే

తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?

ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.

తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు

'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా

సముద్రపు లోతుల్లోకి "ISRO' ప్రయాణం
సముద్రపు లోతుల్లోకి
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న

పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి