పరగడుపున వెల్లుల్లి దీనితో కలిపి తింటే.. జీవితంలో క్యాన్సర్ రాదు!
22 January 2026
TV9 Telugu
TV9 Telugu
ప్రతి ఇంటి వంట గదిలో వెల్లుల్లి తప్పక ఉంటుంది. ఇది వంటలకు కమ్మని రుచి, సువాసనేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది
TV9 Telugu
అయితే ప్రతి ఉదయం పరగడుపున వెల్లుల్లిని నెయ్యితో తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. వెల్లుల్లిని, నెయ్యిని ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందట
TV9 Telugu
ఆయుర్వేద నిపుణుల ప్రకారం వీటిని కలిపి తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి
TV9 Telugu
అందుకే ఆయుర్వేదంలో వీటిని ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఔషధాలుగా వాడుతున్నారు. ముఖ్యంగా వెల్లుల్లిని, నెయ్యిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది
TV9 Telugu
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. నెయ్యి దాని బయోయాక్టివ్ సమ్మేళనాలకు చాలా ప్రసిద్ది చెందింది
TV9 Telugu
క్యాన్సర్ కారకాల నిర్మాణంలో పాల్గొనే కొన్ని ఎంజైమ్ ల కార్యకలాపాలను తగ్గించడంలో నెయ్యి మనకు దోహదపడుతుంది. అలాగే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి
TV9 Telugu
ఈ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదిస్తాయని ప్రయోగాల ద్వారా వెల్లడించారు. ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణాశయం, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు
TV9 Telugu
అంతేకాకుండా వెల్లుల్లిని, నెయ్యిని తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో జీవక్రియలను పెంచి కొలెస్ట్రాల్ కరిగేలా చేయడంలో కూడా వెల్లుల్లి దోహదపడుతుంది