Indian Railways: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. వాళ్లకు రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే..
మధుమేహ వ్యాధిగ్రస్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇకపై రైళ్లలో ప్రయాణించే డయాబెటిక్ రోగులకు తక్కువ ధరకే ప్రత్యేక ఆహారాన్ని అందించనుంది. సాధారణ ప్రయాణికులకు అందించే భోజనం కాకుండా డయాబెటీస్ రోగులకు.. అనుకూమైన ప్రత్యేక ఆహారాన్ని రైల్వేశాఖ అందించనుంది. మరో విషయం ఏంటంటే ఇందుకు అదనపు చార్జీలు కూడా వసూలు చేయట్లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
