ఒకప్పుడు నీళ్లు తాగి బ్రతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్.. అందాల్లో టాప్
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె సెన్సెషన్. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు వెండితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 2002లో కిట్టీ పార్టీ అనే టెలివిజన్ ధారావాహికలో ఒక చిన్న పాత్రతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సహాయక పాత్రలలో కనిపించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
