iPhone 17 Vs iPhone 16: ఐఫోన్ 17 వచ్చాక.. ఐఫోన్ 16 ఎందుకు బెస్ట్..?
ఐఫోన్ 17 ఇండియాలో సంచలనం సృష్టించింది. దీన్ని కోసం స్టో్ర్ల వద్ద యువకులు యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది. ఐఫోన్ 17 రాకతో ఐఫోన్ 16 ఇప్పుడు కొనడం మంచిదేనా అనే ప్రశ్న చాలా మందికి వస్తోంది. ఐఫోన్ 17లో చాలా అప్‌డేట్ ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఐఫోన్ 16 ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 17 ధర రూ.82,990 నుండి ప్రారంభమవుతుండగా.. ఐఫోన్ 16 రూ.69,990కే లభిస్తోంది. ఐఫోన్ 16 - ఐఫోన్ 17 మధ్య ఉన్న ప్రధాన తేడాలు గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
