Expensive Coffee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. ఒక కప్పు ధర రూ.6000.. స్పెషాలిటీ ఏమిటంటే
నేటి మానవ జీవితంలో కాఫీ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని అక్టోబర్ 01 న జరుపుకుంటారు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒకే కాఫీ అనేక రకాల రుచులలో తయారు చేస్తారు. అందుకే కాఫీని ప్రజలు ఎల్లప్పుడూ ఇష్టపడతారు. కోల్డ్ కాఫీ, ఐస్ కాఫీ, మిల్క్ కాఫీ ఇలా రకరకాలుగా తయారు చేసే కాఫీ.. ప్రియమైన పానీయంగా మారింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
