Indian Railways: రైల్వే స్టేషన్‌లోని పసుపు బోర్డుపై పీహెచ్ అని ఎందుకు రాస్తారో తెలుసా..? దాని అర్థం ఏంటో తెలుసా?
Indian Railway: భారతీయ రైల్వేలు, యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా తర్వాత ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన రవాణా వ్యవస్థ. మనలో చాలా మందికి రైలు ప్రయాణం అనుభవం తప్పనిసరిగా ఉంటుంది. అయితే సాధారణంగా రైల్వే స్టేషన్‌లలో స్టేషన్ నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. అయితే, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు స్టేషన్ పేరు మీద 'PH' అని రాసి ఉండటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? మీరు చూసినట్లయితే, దాని అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
