AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ స్క్రీన్‌పై వేదమంత్రాలు.. అమెరికాలో ఉంగరాలు మార్చుకున్న జంట.. వైరల్ స్టోరీ!

ప్రస్తుతం అంతా ఆన్లైన్ మయమైంది. వివాహా నిశ్చితార్థాలు కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్షిన్ స్టేట్లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్ ఎంగేజ్మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న టి. గోవిందస్వామి శివశ్యామల కుమారి దంపతుల కుమార్తె మేఘన అమెరికాలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 10, 2026 | 11:33 AM

Share
వధూవరులు ఇద్దరూ  అమెరికాలో ఉన్నారు కానీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇద్దరి పేరెంట్స్ బంధు వర్గాలు అర్చకులు అందరూ కర్నూలులో ఉండి వీళ్లు లేకుండానే  ఎంగేజ్మెంట్ ఘనంగా పూర్తయింది. అంటే అబ్బాయి, అమ్మాయి లేకుండానే  ఇలా ఆన్లైన్ లోనే వేడుక చేసారు. ఇటీవలే ఈ ట్రెండ్ ఎంతగా పెరిగిపోయిందో అందరికి తెలుసు.

1 / 5
ప్రస్తుతం అంతా ఆన్లైన్ మయమైంది. వివాహా నిశ్చితార్థాలు కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్షిన్ స్టేట్లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్ ఎంగేజ్మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో హెల్త్ ఇన్స్పెక్టర్ గా  పనిచేస్తున్న టి. గోవిందస్వామి శివశ్యామల కుమారి దంపతుల కుమార్తె మేఘన అమెరికాలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం అంతా ఆన్లైన్ మయమైంది. వివాహా నిశ్చితార్థాలు కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్షిన్ స్టేట్లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్ ఎంగేజ్మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న టి. గోవిందస్వామి శివశ్యామల కుమారి దంపతుల కుమార్తె మేఘన అమెరికాలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు.

2 / 5
తిరుపతికి చెందిన కుమార్ బాబు శ్రీదేవి దంపతుల కుమారుడు ప్రేమ్ కుమార్ అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు పెళ్లి వరకు వచ్చింది ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో అంగీకరించారు. దీంతో పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలి అనుకున్నారు.

3 / 5
 అమెరికా నుంచి రావడానికి వీసా సమస్యలు ఉన్నందువల్ల ఆన్లైన్లోనే నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు .నగర శివారులోని హోటల్లో సరిగా నిన్న ఉదయం 11 గంటలకు నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో అమెరికాలో అర్ధరాత్రి 12 .1/2 గంటలు అయింది. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇండియాలో పురోహితుడు వేదమంత్రాలు చదువుతూ ఉండగా అమెరికాలో ఉన్న జంట ఉంగరాలను పూలదండలను మార్చుకున్నారు.

4 / 5
ఆన్లైన్లో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట పెళ్లి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 30న జరుగుతుంది. చివరకు ఎంగేజ్మెంట్ కూడా ఆన్లైన్లోనే జరగడం పట్ల అందరూ చర్చించుకున్నారు రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి టెక్నాలజీ వస్తుందో అని అందరూ చర్చించుకున్నారు.

5 / 5
Follow Us