ఆ స్కూల్లో చదివేది ఒక్కడే.. అయినా 30 మందితో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు!
ఆ ఊరు మొత్తానికి ఒకే ఒక స్కూల్ అది కూడా మున్సిపల్ స్పెషల్ స్కూల్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఏడు కాలువలు అనే గ్రామంలో సుమారు 1500 మంది ప్రజలు నివసిస్తుంటారు. ఆ ఊరు మునిసిపాలిటీలో ఉండడం కారణంగా గతంలో అక్కడ స్పెషల్ గా పాఠశాలను నిర్మించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
