బాబోయ్.. మిరపకాయ్ హీరోయిన్ ఎంత మారిపోయింది..! చూస్తే షాక్ అవ్వలసిందే
మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ప్రత్యేకంగా గుర్తుండిపోయే చిత్రాల్లో ‘మిరపకాయ్’ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ తనదైన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా..ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
