పింక్ పవర్ రన్ 3.0 గ్రాండ్ సక్సెస్.. హైదరాబాద్‌లో ఉత్సాహంగా పాల్గొన్న యువత
HMDA గ్రౌండ్స్‌లో జరిగిన రన్‌ను మేఘా కృష్ణారెడ్డి- సుధారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు.. మహిళల ఆరోగ్య సంరక్షణ, ప్రాధాన్యత చాటిచెప్పేలా సాగిన ఈ కార్యక్రమంలో 10K రన్‌ను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. మెయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ సీజన్ 3.O కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
