జీవితంలో ఈ ఒక్క విషయంలో తగ్గేదేలే.. ఎప్పటికీ కాంప్రమైజ్ అవ్వొద్దు!

Prasanna Yadla

27 september 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి 

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

ఆత్మగౌరవం చాలా ముఖ్యం కొన్ని పరిస్థితుల్లోనూ ఎక్కడా రాజీపడకూడదని చాణక్య నీతి చెబుతుంది.

ఆత్మగౌరవం

ఇంకా తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా ఇతరుల ఒత్తిడికి అసలు గురి కాకండని చాణక్యుడు చెబుతున్నాడు

ఒత్తిడి

ఇంకా ప్రతిసారి మన విలువను తగ్గించే మనుషుల కోసం మన లిమిట్స్ ను క్రాస్ చెయ్యకూడదు 

లిమిట్స్

ఇంకా డబ్బు కోసం ధర్మాన్ని, నిజాయితీని వదులుకోవద్దని చాణుక్యుడు చెబుతున్నాడు ఇది నష్టాలకు దారితీస్తుంది.

 నిజాయితీ

ఇంకా స్నేహం కోసం నష్టం కలిగించే విధంగా ఉంటే పనులను అస్సలు చెయ్యకూడదని చాణక్యుడు చెప్పాడు.

 నష్టం కలిగించే విధంగా

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్