AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makhana: ఫూల్‌ మఖానా… పోషకాల ఖజానా! తరచూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..

పూల్‌ మఖానా.. వీటిని తామర గింజలు అని కూడా అంటారు. వీటిని పచ్చివి తిన్నా, వండుకుని తిన్నా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, వండిన వాటి కన్నా, పచ్చి వాటిలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫూల్ మఖానా తినడం వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు సైతం దరి చేరవు అంటున్నారు నిపుణులు. పూల్‌మఖానాతో కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Jun 12, 2025 | 8:23 PM

Share
Makhana

Makhana

1 / 5
మఖానాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆటోమేటిగ్గా బరువు తగ్గుతుంది. ఇందులోని ప్రోటీన్ కారణంగా ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఆకలి కంట్రోల్ అవుతుంది. ఫైబర్ మీ జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేసేలా చేస్తుంది. దీంతో తక్కువగా తింటారు. బరువు, బెల్లీ తగ్గుతుంది.

2 / 5
గర్భిణులకు, బాలింతలకు సైతం ఫూల్ మఖానా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు..ముఖ్యంగా ఇది రక్తహీనతతో బాధపడుతున్న వారికి మేలు చేస్తుంది. రక్తం కొరతను తీరుస్తుంది. ఇవి తింటే ఆకలి పెరుగుతుంది. అలాగని బరువు పెరిగే అవకాశం ఉండదు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి.

3 / 5
యాంటీ ఆక్సిడెంట్లలో ముఖ్యమైన గాలిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. అయితే వీటిని నూనెలో వేయించకుండా, నేరుగా కళాయిలో వేయించుకుని తినాలి. పచ్చివి తిన్నా చర్మానికి మంచిదే.

4 / 5
పూల్‌ మఖానాలో హానికారక శాచురేటెడ్ కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటుంది.. మలబద్ధకం సమస్య కూడా రాదు. ఫూల్ మఖానాతో వండిన వంటల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి కాస్త తిన్నా పొట్ట నిండిన భావన వస్తుంది.

5 / 5
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..

హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..

సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..