Summer Hair Care Tips: వారానికోసారి ఈ విధంగా చేశారంటే పట్టుకుచ్చులా జారీపోయే మెత్తని కురులు మీ సొంతం!

మెత్తని, మృదువైన జుట్టును ఎవరు ఇష్టపడరు! ఐతే అందుకు కనీసం వారానికి ఒకసారైనా ఈ కింది 6 స్టెప్పులను పాటించారంటే మీ కేశాలు మీమాట వింటాయి. .

|

Updated on: Apr 11, 2022 | 7:13 PM

Summer Hair Care Tips For Women: మెత్తని, మృదువైన జుట్టును ఎవరు ఇష్టపడరు! ఐతే అందుకు కనీసం వారానికి ఒకసారైనా ఈ కింది 6 స్టెప్పులను పాటించారంటే మీ కేశాలు మీమాట వింటాయి. నిజానికి.. వేసవిలో తలపై చర్మం హైడ్రేటెడ్‌గా ఉంచడం వల్ల, తలపై ఉండే రంధ్రాలు తెరుచుకుని పేరుకుపోయిన మురికి, కాలుష్యాన్ని తొలగిస్తుంది. వేగంగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

1 / 6
అందుకు క్రమం తప్పకుండా జుట్టుకు నూనెతో మసాజ్ చేయాలి. మూలికా నూనె ఐతే బెటర్‌! కరివేపాకు నూనె లేదా బాదం అధికంగా ఉండే నూనెను జుట్టుకు ఉపయోగించవచ్చు. నూనెను కొద్దిగా వేడి చేసి మసాజ్ చేస్తే సౌకర్యవంతంగా ఉండటమేకాకుండా, జుట్టుకు పోషణను అందిస్తుంది.

2 / 6
తర్వాత హెయిర్ మాస్క్ ధరించండి. హెయిర్ మాస్క్ జుట్టుకు పోషణను అందించడంలో సహాయపడుతుంది. జుట్టు పొడిబారడం, చిట్లడం, కరుకుబారకుండా చేస్తుంది.

3 / 6
హెయిర్ మాస్క్ ఉపయోగించిన ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటిలో షాంపుతో స్నానం చేయాలి.

4 / 6
షాంఫు చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించండి. జుట్టులో తేమను నిలుపుకోవడంలో కండీషనర్ సహాయపడుతుంది. షాంపూ ఉపయోగించిన తర్వాత, జుట్టుకు కండీషనర్ అప్లై చేసి 20 నిమిషాలు తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

5 / 6
జుట్టును తుడుచుకోవడానికి మృదువైన కాటన్ వస్త్రాన్ని ఉపయోగించాలి. మందపాటి టవల్ వాడకపోవడం మంచిది. జుట్టు ఆరిపోయిన తర్వాత, జుట్టు స్వభావాన్ని బట్టి లీవ్-ఇన్-కండీషనర్ లేదా ఇతర కండిషనర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మృదువైన కురులు మీసొంతమవుతాయి.

6 / 6
Follow us
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్

పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..

లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య

ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..

మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..

ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే

ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..