AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫుడ్స్ తీసుకుంటే.. మీ బ్రెయిన్ కత్తిలా షార్ప్‎గా మారుతుంది..

శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో మెదడు కూడా ఒకటి. బ్రెయిన్‌పైన శారీరక స్థితి, మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండక పోతే.. ఆ ఎఫెక్ట్ బాడీ, మనసుపై కూడా పడుతుంది. మెదడును యాక్టివ్‌గా, షార్ప్‌గా ఉంటే అందరిలో మీరే ముందు ఉంటారు. శరీరానికే కాదు మెదడు కూడా పలు రకాల పోషకాలు అందించాలి. అప్పుడే యాక్టీవ్‌గా పని చేస్తుంది. అవేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పదండి..

Prudvi Battula
|

Updated on: Aug 09, 2025 | 5:02 PM

Share
శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో మెదడు కూడా ఒకటి. బ్రెయిన్‌పైన శారీరక స్థితి, మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండక పోతే.. ఆ ఎఫెక్ట్ బాడీ, మనసుపై కూడా పడుతుంది. మెదడును యాక్టివ్‌గా, షార్ప్‌గా ఉంటే అందరిలో మీరే ముందు ఉంటారు.

1 / 5
శరీరానికే కాదు మెదడు కూడా పలు రకాల పోషకాలు అందించాలి. అప్పుడే యాక్టీవ్‌గా పని చేస్తుంది. మెదడును షార్ప్‌గా చేసే వాటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం. ఇవి బ్రెయిన్ కణాలను రక్షిస్తాయి. కాబట్టి ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

2 / 5
మెదడు చురుకుగా పని చేస్తూ షార్ప్‌గా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు కూడా కావాలి. ఇవి ఎక్కువగా బెర్రీస్‌ జాతికి చెందిన పండ్లు, ఆకు కూరలు, టమాటా వంటి వాటిల్లో లభిస్తాయి. ఇవి మెదడుపై పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

3 / 5
మెదడు హెల్దీగా ఉండాలంటే లీన్ ప్రోటీన్ కూడా చాలా అవసరం. ఇవి చికెన్, మటన్, గుడ్లు, బీన్స్ వంటి వాటిల్లో లభిస్తాయి. అదే విధంగా విటమిన్లు బి12, ఇ, జింక్ వంటివి చాలా అవసరం. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉంటాయి.

4 / 5
కేవలం ఆహారమే కాకుండా మెదడుకు ఎక్సర్ సైజ్ కూడా చాలా ముఖ్యం. మెదడుకు ఎప్పుడూ కొత్త విషయాలను అందిస్తూ ఉండాలి. ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్, బుక్స్ చదవడం వల్ల బ్రెయిన్‌కి ఎక్సర్ సైజ్‌గా ఉంటుంది.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..