AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంతోషకరమైన జీవితానికి వాస్తు..! వంట గదిని ఇలా మార్చితే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టే..?

మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా ఎక్కువగా నమ్ముతుంటారు. ఎందుకంటే సంతోషకరమైన జీవితానికి వాస్తు ప్రాముఖ్యత ఎంతైన ఉంది. ఈ క్రమంలోనే వంట గదిని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. వంటగదిని ఇలా మార్చితే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టే..?

Jyothi Gadda
|

Updated on: Jul 03, 2023 | 10:03 AM

Share
మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా ఎక్కువగా నమ్ముతుంటారు.

1 / 6
అందుకే, ప్రతి ఇంట్లో వంటగదిని కూడా శాస్త్ర ప్రకారం నిర్మిస్తుంటారు.

2 / 6
వంటగది ఇంటికి ఓ గుండెకాయ లాంటిది.

వంటగది ఇంటికి ఓ గుండెకాయ లాంటిది.

3 / 6
ఇంట్లో వంట గది సరైన వాస్తు ప్రకారం లేకుంటే చాలా సమస్యలు తలెత్తుతాయి.

4 / 6
వంటగదికి ఒక కిటికి పడమర దిక్కున ఉంటే చాలా మంచిది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

5 / 6
ఫ్రిడ్జ్, నీళ్లు ఉత్తరం దిశలో ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.

6 / 6
Follow Us
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. గౌరవ

నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..

డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే

పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?

శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!

OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ

వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?

14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..

తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!

పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..