AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinks for Diabetes: ఈ డ్రింక్స్ మీ డైట్‌లో ఉంటే.. షుగర్‌కి ట్యాబ్లెట్స్ వాడాల్సిన పని లేదు!

డయాబెటీస్ వచ్చిన వారు ఏ ఆహారం తీసుకోవాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. దీని వల్ల ఇతర సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ డ్రింక్స్‌ని మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే.. షుగర్ లెవల్స్ ఖచ్చితంగా కంట్రోల్ అవ్వాల్సిందే..

Chinni Enni
|

Updated on: Jan 25, 2025 | 2:52 PM

Share
ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది సర్వ సాధారణ విషయంగా మారింది. షుగర్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో రెమిడీస్ తెలుసుకున్నాం. మీ కోసం మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చాం.

1 / 5
ఈ డ్రింక్స్‌ని మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే డయాబెటీస్ లెవల్స్ విషయంలో ఖచ్చితంగా మార్పు చూస్తారు. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇవి నేచురల్ డ్రింక్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి ఆ డ్రింక్స్ ఏంటో చూసేయండి.

2 / 5
మెంతి నీరు.. షుగర్‌ని కంట్రోల్ చేయడంలో మెంతులు ఎంతో చక్కగా సహాయ పడతాయి. రాత్రి పూట నీటిలో మెంతులు నానబెట్టి ఉదయాన్నే తాగితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. తులసి నీరు తాగినా షుగర్ లెవల్స్ అనేవి అదుపులోకి వస్తాయి.

3 / 5
నీటిలో ధనియాలు వేసి మరిగించినా.. రాత్రి పూట ధనియాలను నానబెట్టిన నీటిని తాగినా.. షుగర్ లెవల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అదే విధంగా జీరా వాటర్ కూడా మధుమేహాన్ని అదుపులోకి తీసుకొస్తుంది. కలబంద రసం తీసుకున్నా చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

4 / 5
ఉసిరి రసంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ డ్రింక్ కూడా చాలా వరకు షుగర్ లెవల్స్‌‌ని అదుపులో ఉంచుతుంది. అదే విధంగా చియా సీడ్స్ వాటర్, చామంతి టీ, గ్రీన్ వంటివి తరచూ తాగినా షుగర్ లెవల్స్ అనేవి పెరగవు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఉసిరి రసంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ డ్రింక్ కూడా చాలా వరకు షుగర్ లెవల్స్‌‌ని అదుపులో ఉంచుతుంది. అదే విధంగా చియా సీడ్స్ వాటర్, చామంతి టీ, గ్రీన్ వంటివి తరచూ తాగినా షుగర్ లెవల్స్ అనేవి పెరగవు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5