ఒక కప్పు చాయ్ రూ.80.. టీ తాగాలా.. వద్దా?.. పెరుగుతున్న చాయ్ ధరలపై హైదరాబాద్‌లో పెద్ద చర్చ!
హైదరాబాద్‌లో చాయ్ ధరల పెంపు ప్రస్తుతం నగరవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఏళ్లుగా సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తున్న ఇరానీ చాయ్ ధర.. ఇప్పుడు గణనీయంగా పెరగడంతో టీ ప్రియులకు నిరాశ పుట్టిస్తోంది. ఇటీవల నగరంలోని ఓ ప్రముఖ చాయ్ కేంద్రం టీ ధరలను పెంచడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ మొదలైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
