మొటిమలు నుంచి గాయాల వరకు చర్మ సమస్యల పరిష్కారానికి రోజ్ వాటర్ అప్లై చేయండి.. ఇంట్లోనే తయారీ చేసుకోండి ఇలా..
మొటిమలు, మచ్చల నుండి చిన్న గాయాల వరకు అనేక చర్మ సమస్యలను రోజ్ వాటర్ తీరుస్తుంది. రోజ్ వాటర్ ను మార్కెట్ లో దొరికేవి కొనుగోలు చేసి ఉపయోగిస్తారు. అయితే ఈ రోజ్ వాటర్ ను ఇంట్లోనే తయరు చేసి ఉపయోగించవచ్చు. సహజంగా తయారు చేసే ఈ రోజ్ వాటర్ అనేక చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం. ఈ రోజు ఇంట్లోనే నాచురల్ రోజ్ వాటర్ తయారీ విధానం గురించి.. స్కిన్ కి కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..