మృగశిర స్పెషల్: చేపలపులుసంటే ఇది కదా మావా..ఇలా చేస్తే ముక్క ముక్కకు టేస్ట్ అదుర్స్
మృగశిర కార్తె వచ్చేస్తుంది. జూన్ 8న మృగశిర కార్త కావడంతో ఈరోజు అందరూ చేపలు తింటారు. ఎందుకంటే రోహిణి కార్తెలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అయితే మృగశిర కార్తెతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోతుంది. అయితే శరీరంలో వేడిని పెంచి, రోగనిరోధక శక్తి పెరిగేందు ఈరోజు తప్పనిసరిగా చేపలు తినాలని చెప్తారు పెద్దలు. ఇన్ వెజ్ ప్రియలు అయితే ఈ రోజున బెల్లం, ఇంగువల కలుపుకొని తింటారంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5