కరివేపాకు రెండు రోజులకే కుళ్లిపోతుందా..? ఈ చిన్న ట్రిక్స్‌తో నెలరోజులు పచ్చగా ఉంచండి..
మన దేశంలోని ఏ వంటిల్లు అయినా కరివేపాకు లేకుండా ఉండడం చాలా అరుదు. పప్పు, సాంబార్, చట్నీ, ఫ్రై వంటి అనేక వంటకాల రుచిని, సువాసనను పెంచడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తారు. కరివేపాకు ఇచ్చే ప్రత్యేకమైన సువాసన ఆహారానికి అదనపు ఆకర్షణను తెస్తుంది. అయితే చాలామంది మార్కెట్ నుండి తాజా కరివేపాకును తెచ్చుకున్నప్పటికీ.. మరుసటి రోజే ఆ ఆకులు నల్లగా మారిపోవడం లేదా కుళ్లిపోవడం గమనిస్తుంటారు. ఇలా జరగడం వల్ల చాలావరకు కరివేపాకు వృథాగా చెత్తబుట్టలోకి వెళ్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
