Hiccups: ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేశారంటే చిటికెలో ఆగిపోతాయ్..
ఒక్కోసారి అకస్మాత్తుగా ఎక్కిళ్ళు వస్తుంటాయి. ఇలా సాధారణంగా అందరికీ జరుగుతుంది. ఎక్కిళ్ళు ప్రారంభమైనాక నిమిషానికి 4 నుంచి 60 సార్లు ఇవి సంభవిస్తాయని సైన్స్ చెబుతోంది. ఇది ఒక్కోసారి కొన్ని నిమిషాల నుంచి కొన్ని నెలల వరకు కూడా ఉంటుంది! అంతేకాకుండా ఎక్కిళ్ళు ఎక్కువ కాలం ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
