వాటర్ బాటిళ్లలో మురికి ఇట్టే మాయం.. ఈ ట్రిక్స్ ఫాలో అయ్యారంటే.. మిళమిళ మెరవాల్సిందే!
చాలా మంది ఇల్లలో లేదా ఆఫీస్‌లతో నీళ్లు తాగడానికి బాటిళ్లను ఉపయోగిస్తారు. అయితే, కొన్ని రోజులు వాడి తర్వాత మీరు తాగే వాటర్ బాటిల్స్ కొంత మురికిగా మారుతాయి. అలాంటి వాటిని క్లీన్ చేయకుండా త్రాగడం వల్ల ఆరోగ్య సమ్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటర్ బాటీల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కొంతమందికి బాటిళ్లను శుభ్రం చేయడం చాలా కష్ట పడుతారు. కానీ వాటిలోని మరలను తొలగించలేరు. అయితే, కొన్ని సాధారణ ఇంటి చిట్కాలతో, మీరు మీ నీటి బాటిల్‌ను కొత్తగా మెరిసేలా చేయవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
