KKR 2026: రూ.40 కోట్లతో వేలంలో షారుక్ ఖాన్ టీం.. స్టార్ ప్లేయర్లకు ఊహించిన షాక్..?
IPL 2026, Kolkata Knight Riders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-19 కోసం మినీ వేలం వచ్చే నెలలో జరగనుంది. ఈ వేలానికి ముందు, 10 ఫ్రాంచైజీలు తాము నిలుపుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలి. రిటైన్ జాబితాను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 15గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
