LIC Scheme: ప్రతిరోజూ రూ.166 డిపాజిట్ చేస్తే చాలు రూ.20 లక్షలు మీ సొంతం.. మతిపోగొట్టే స్కీమ్!
LIC Scheme: ఎల్‌ఐసీలో రకరకాల పాలసీలు ఉన్నాయి. తక్కువ డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత ఎక్కువ మొత్తంలో రాబడి పొందవచ్చు. ఎల్‌ఐసీలో పెట్టే డబ్బుకు పూర్తి స్థాయిలో హామీ ఉంటుంది. ఎలాంటి రిస్క్ ఉండదు. మీరు కేవలం రోజుకు 166 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా 20 లక్షల రూపాయల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
