AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ యాప్‌లో మహిళల ‘సీక్రెట్ అఫైర్స్’.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే.? లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు

గ్లీడెన్ యాప్‌లో 40 లక్షల మంది భారతీయ వినియోగదారులు ఉండగా.. అందులో మహిళల సంఖ్య 148 శాతం పెరగడం, మెట్రో నగరాల్లో రిలేషన్లపై మారుతున్న ఆలోచనలు.. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి. ఇదిగో మీకోసమే..

ఆ యాప్‌లో మహిళల 'సీక్రెట్ అఫైర్స్'.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే.? లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు
Lifestyle
Ravi Kiran
|

Updated on: Apr 06, 2026 | 6:01 PM

Share

దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణాదిన వివాహ వ్యవస్థను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పుణ్యమా అని ‘సీక్రెట్ అఫైర్స్’ ఈజీ అవ్వడంతో మ్యారేజ్, సంబంధాల పట్ల యువతలో దృక్పథం కూడా మారుతోంది. డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లలో దేశంలో ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య ఏకంగా 148 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్‌కు మన దేశంలో 40 లక్షల(4 మిలియన్ల) మంది వినియోగదారులు ఉండటం గమనార్హం. మొత్తం వినియోగదారుల్లో పురుషులు 65 శాతం ఉండగా, మహిళలు 35 శాతం ఉన్నారు. మోడరన్ లైఫ్ స్టైల్, ఎమోషనల్‌గా సంతృప్తి లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత బయటి సంబంధాల కోసం మహిళలు వెతుకుతున్నారని తేలింది.

బెంగళూరులో 18 శాతం, హైదరాబాద్‌లో 17 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాలతో పాటు లక్నో, సూరత్ లాంటి టైర్-2 పట్టణాల్లో కూడా దీని వినియోగం పెరుగుతోందట. అత్యధికంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య(లంచ్ బ్రేక్ సమయంలో).. అలాగే రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ యాప్‌ను వాడుతున్నారు. పురుషులు తమ కంటే చిన్న వయస్సు ఉన్నవారిని కోరుకుంటే, మహిళలు డాక్టర్లు, సీఏలు లాంటి వృత్తిపరంగా స్థిరపడిన వారిని ఇష్టపడుతున్నారని డేటా చెబుతోంది.

ఇది చదవండి: లేటుగా సూర్యోదయం.. సాయంత్రం కనిపించని గ్రామం! ఎక్కడో కాదు మన తెలంగాణలోనే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?