Honda Bike: సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా.? దీనిపై ఓ లుక్కేయ్యండి..

బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.? అది కూడా కొంచెం మంచి మైలేజ్ ఇచ్చే టూవీలర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.? అయితే కచ్చితంగా దాదాపు రూ. లక్ష వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

|

Updated on: Jan 16, 2023 | 4:31 PM

బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.? అది కూడా కొంచెం మంచి మైలేజ్ ఇచ్చే టూవీలర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.? అయితే కచ్చితంగా దాదాపు రూ. లక్ష వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే బైక్ మోడల్ ప్రాతిపదికన ధర కూడా మారుతుంది. అందులో తగిన బడ్జెట్‌లో బైక్ కొనుగోలు చేసేందుకు చాలామంది సెకండ్ హ్యాండ్ వాటికే మొగ్గు చూపుతుంటారు. మరి మీరు కూడా సెకండ్ హ్యాండ్ బైక్ కోసం చూస్తుంటే.. ఇది మీకోసమే.. హోండా యునికర్న్ బైక్‌ను రూ. 46 వేలకే సొంతం చేసుకోవచ్చు.

1 / 5
సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ఆన్‌లైన్ వెబ్‌సైట్ 'డ్రూమ్‌'(Droom)లో హోండా సీబీ యునికర్న్ 160 సీసీ మోడల్ బైక్ అమ్మకానికి అందుబాటులో ఉంది. దీన్ని కేవలం 46,800 రూపాయలకే మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు.

2 / 5
 డ్రూమ్‌‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ బైక్ హైదరాబాద్ లొకేషన్‌లో టీఎస్10(TS10) రిజిస్ట్రేషన్‌తో లభిస్తుంది. అలాగే బైక్ ఇప్పటివరకు 29,500 కిలోమీటర్లు ప్రయాణించింది.

3 / 5
 ఈ బైక్ రిజిస్ట్రేషన్ 2015వ సంవత్సరంలో జరగింది. లీటర్ పెట్రోల్‌కు 52 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించే ఈ బైక్‌కు 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ అమర్చబడి ఉంది. దీన్ని ఫస్ట్ ఓనర్(First Owner) అమ్మకానికి ఉంచారు.

4 / 5
కాగా, మీరెప్పుడైనా సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నప్పుడు.. కచ్చితంగా ముందు సదరు బైక్ యజమానిని కలిసి.. బైక్ కండిషన్, డాక్యుమెంట్‌లను వెరిఫై చేయండి. అన్నీ క్లియర్‌గా ఉన్న తర్వాత ఆర్ధిక లావాదేవీలు పూర్తి చేయాలి.

5 / 5
Follow us