Cumin- Fennel Water: జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!
జీర్ణ సమస్యలు ఉండేవారు రెగ్యులర్ గా జీలకర్ర తింటూ ఉంటారు. మరికొందరు జీలకర్ర ను నీటిలో మరిగించి ఆ వాటర్ తాగుతుంటారు. అలాగే, చాలా మంది భోజనం చేసిన తరువాత తిన్న ఆహారం అరగడానికి సోంపు తింటుంటారు. ఈ లెక్కన సోంపు, జీలకర్ర రెండూ జీర్ణ సమస్యలను తగ్గించేవిగా పనిచేస్తాయి. అయితే, మరీ ఈ రెండింటినీ కలిపి హెర్బల్ టీ లా తయారు చేసుకొని తాగితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
