బియ్యం పిండిలో కాఫీ పౌడర్ ఫేస్ ప్యాక్.. చలికాలంలో మీ ముఖం మరింత కాంతవంతంగా ఉంటుంది..
వృద్ధాప్యాన్ని ఎవరు ఇష్టపడరు..ప్రతి ఒక్కరూ వయస్సును ఒకే చోట ఆగిపోవాలని ఆశపడుతుంటారు. కానీ వయస్సును ఏ చెట్లతోనూ, రాళ్లతోనూ బంధించడం సాధ్యం కాదు. వృద్ధాప్యంతో పాటు చర్మం ముడతలతో చాలా మంది ఇబ్బందిగా బాధపడుతుంటారు. అలాగే, కొందరిలో వయస్సు రాకముందే చర్మం ముడతలు, చర్మంపై నల్లటి మచ్చలు వస్తాయి. అలాంటి వారు పరిష్కారం కోసం ఫేషియల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఆశ్రయిస్తుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5