Home Remedies: చేతులు, కాళ్లు కాంతివంతం కావాలంటే.. ఇంట్లోని వస్తువులతో ఇలా చేసి చూడండి..
చాలామంది తమ ముఖం మీద పెట్టే శ్రద్ధ చేతులు, కాళ్ల విషయంలో పెట్టరు. స్కిన్ కేర్ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోరు. దీంతో చాలామంది చేతులు, కాళ్లు నల్లగా మారుతూ ఉంటాయి. ఒకొక్కసారి అది ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
