Hair Splitting: మీ జుట్టు మొత్తం చిట్లిపోతుందా..? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి..

Hair Care Tips: మారుతున్న కాలానికి అనుగుణంగా జట్టు సంరక్షణ చర్యలు తీసుకోవడం చాలాముఖ్యం. సంరక్షణ సరిగ్గా లేకపోతే.. జుట్టు చిట్లిపోయి రెండు భాగాలుగా మారుతుంది. పోషకాహార లోపం వల్ల జుట్టు చిట్లిపోవడం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని హోం రెమిడీస్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Shaik Madar Saheb

|

Updated on: Mar 15, 2022 | 2:02 PM

నాలుగైదు టేబుల్ స్పూన్ల తేనె, కొద్దిగా పెరుగు, టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించారు. సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

1 / 6
రెండు గుడ్డు సొనలకు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, తేనె కలపండి. బాగా కలిపిన తర్వాత మీ జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తరువాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

2 / 6
బొప్పాయి పండు తగినంత తీసుకోని ముక్కలుగా కట్‌చేసి అరకప్పు పెరుగు వేసి కలపాలి. పేస్ట్ చిక్కగా అయిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. 40 నిమిషాలపాటు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

3 / 6
సాధారణంగా చాలా మంది కొబ్బరినూనె వాడుతుంటారు. అయితే.. జుట్టు చిట్లిపోతుంటే.. కొబ్బరినూనెతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొబ్బరి నూనెను మీ జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. సుమారు 2 గంటలపాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

4 / 6
షాంపూతో స్నానానికి ముందు హెయిర్ కండీషనర్ చేయాలి. దాదాపు 10 నిమిషాలపాటు మంచిగా షాంపూతో మసాజ్ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే.. కండీషనర్ జుట్టుకు మాత్రమే అప్లై చేయాలి.

5 / 6
మీ జట్టు బాగా చిట్లిపోతుంటే.. ఈ హోం రెమిడిస్ బాగా పనిచేస్తాయి.

6 / 6
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే