టీ ట్రీ ఆయిల్‌లో యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ రిలీవింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చిన్నపాటి కాలిన గాయాలను నియంత్రిస్తుంది. పసుపులో, గోరువెచ్చని పాలు కలిపి, ఈ మిశ్రమాన్ని రాత్రి పూట కాలిన చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. పసుపులో కర్కుమినాయిడ్స్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మంటను తగ్గిస్తుంది.