యూరిక్ యాసిడ్ ఉంటే నిర్లక్ష్యం వద్దు.. తినే ఆహారంలో జాగ్రత్త.. ఏవి తినాలి? ఏవి తినకూడదు అంటే..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక ఉత్పత్తి. దీని పరిమాణం పరిమితికి మించి పెరిగితే.. అనేక వ్యాధులకు కారణంగా నిలుస్తుంది. చేతులు, కీళ్లు, గౌట్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రమాదాలను పెంచుతుంది. అందుకనే యూరిక్ యాసిడ్ విషయంలో ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. మందులను వాడడం మాత్రమే కాదు జీవన శైలిలో మార్పులు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపు చేస్తాయి. గౌట్ నొప్పిని తగ్గించుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
