తెలంగాణ స్టైల్ మటన్ నల్లి బొక్కల కర్రీ ఇలా చేస్తే.. రుచి అద్భుతం
Prasanna Yadla
20 February 2026
Pic credit - Pixabay
ముప్పావు కిలో మటన్ నల్లి బొక్కలు, చిన్న ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి 4, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు, ఉప్పును తీసుకోవాలి.
కావల్సిన పదార్ధాలు
మూడు రకాల మసాలా పొడులు, 5 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పు, ఒక కప్పు కొత్తిమీర, పుదీనా ఆకులు, రెండు గ్లాస్ లు నీళ్ళు తీసుకోవాలి.
వీటితో పాటు
ముందుగా మటన్ నల్లి బొక్కలను తీసుకుని నీళ్ళతో కడిగి కుక్కర్‌లో వేసి దానిలో నీరు, ఒక టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి.
స్టెప్ - 1
నల్లి బొక్కలను ఉడికే వరకు స్టవ్ మీదే 10 నిముషాల పాటు ఉంచాలి. ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
స్టెప్ - 2
ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వాటిలో మిర్చి, ఆనియన్ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి.
స్టెప్ - 3
ఇప్పుడు మటన్ నల్లి బొక్కలను తీసుకుని, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. 15 నిముషాల పాటు అలాగే ఉంచండి.
స్టెప్ - 4
పులుసు కావాలనుకుంటే సరిపడా నీళ్ళు పోసి, అన్ని రకాల మసాలా పొడులు వేసి మూత పెట్టుకోవాలి.
స్టెప్ - 8
మటన్ ఉడికిన తర్వాత నూనె పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచండి. 10 నిముషాలు ఉంచి కిందకు దించేయండి.
మటన్ నల్లి బొక్కల కర్రీ రెడీ