మనం వండుకునే కూరల్లో కొత్తిమీరను తప్పక వేసుకుంటాము. దీనిని తీసుకుంటే శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా నయం అవుతాయి.
కొత్తిమీర
ఇంకా దీనితో రక రకాల వంటకాలు చేసి తినొచ్చు. ఎందుకంటే, ఇది అంత రుచికరంగా ఉంటుంది.
కొత్తిమీర
ఇంకా దీనితో రక రకాఅయితే, దీని వలన ఉపయోగాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. ఇది కొందరికి విషంతో సమానం.
ల వంటకాలు చేసి తినొచ్చు. ఎందుకంటే, ఇది అంత రుచికరంగా ఉంటుంది.
వారికి మాత్రం విషంతో సమానం
అలెర్జీతో ఇబ్బంది పడేవారు కొత్తిమీరను అస్సలు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అస్సలు తినొద్దు
అలెర్జీ
లివర్ సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరనుతక్కువగా తీసుకోవాలి. లేదంటే ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
అలెర్జీ లివర్ సమస్యలు
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకుంటే కొత్త రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి, వాళ్ళు తీసుకోకపోవడమే మంచిది.
శ్వాసకోశ సమస్యలు
చిన్న పిల్లల్లో కొందరికి తరచూ గొంతు నొప్పి, జ్వరం వస్తుంటాయి. వాళ్ళకి కొత్తిమీరను పెట్టకండి.
గొంతు నొప్పి, జ్వరం
కాబట్టి, కొత్తిమీరను మితి మీరి తీసుకోకండి. మితంగానే తీసుకోండి. ఎలాంటి సమస్యలు రావు.