AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Homemade Shampoo: ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!

చాలా మంది ఇప్పుడు కెమికల్ ఫ్రీ ప్రోడెక్ట్సే ఉపయోగించడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంట్లోనే తయారు చేసిన నేచురల్‌ పద్దతులను ఫాలో అవుతున్నారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది ఇంట్లోనే సబ్బులను తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో షాంపూని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ హోమ్ మేడ్‌ షాంపూ తయారు చేయడానికి.. వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, పెప్పర్ మింట్ ఆయిల్, టీట్రీ ఆయిల్, ఆర్గానిక్ షాంపూ..

Chinni Enni
|

Updated on: Apr 19, 2024 | 5:19 PM

Share
చాలా మంది ఇప్పుడు కెమికల్ ఫ్రీ ప్రోడెక్ట్సే ఉపయోగించడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంట్లోనే తయారు చేసిన నేచురల్‌ పద్దతులను ఫాలో అవుతున్నారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది ఇంట్లోనే సబ్బులను తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు.

1 / 5
ఈ క్రమంలోనే ఇంట్లో షాంపూని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ హోమ్ మేడ్‌ షాంపూ తయారు చేయడానికి.. వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, పెప్పర్ మింట్ ఆయిల్, టీట్రీ ఆయిల్, ఆర్గానిక్ షాంపూ.. వంటి పదార్థాలు అవసరం అవుతాయి.

2 / 5
ఇప్పుడు షాంపూని ఎలా తయారు చేస్తారంటే.. ముందుగా వెల్లుల్లికి తొక్క తీసి.. పేస్టులా చేసుకోవాలి. దీనికి కొద్దిగా నీటిని యాడ్ చేయాలి. ఇందులో ఆలివ్ ఆయిల్, పిప్పర్ మింట్ ఆయిల్, టీట్రీ ఆయిల్, ఆర్గానిక్ షాంపూ వేసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఓ బాటిల్‌లోకి తీసుకోవాలి.

3 / 5
ఇలా తయారైన షాంపూ కనీసం రెండు వారాలైనా నిల్వ ఉంటుంది. వారానికి రెండు సార్లు షాంపూని ఉపయోగించాలి. రెగ్యులర్‌గా ఈ షాంపూని ఉపయోగిస్తే.. జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది. స్కాల్ఫ్‌పై ఇన్ ఫెక్షన్స్ అన్నీ దూరమవుతాయి.

4 / 5
వెల్లుల్లిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి.. దుమ్ము, దూళి వంటివి తగ్గి.. జుట్టు బలంగా, దృఢంగా తయారువుతంది. అంతే కాకుండా ఈ షాంపూతో తల స్నానం చేస్తే.. మంచి సువాసన వస్తుంది. దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. కాబట్టి ఎవరైనా ట్రై చేయవచ్చు.

5 / 5
Follow Us