Rain Alert: బలపడుతున్న మరో వాయుగుండం.. ఏపీ ప్రజలకు అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..
Andhra Pradesh Weather Updates: ఉత్తర బంగాళాఖాతం మధ్యప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. బంగ్లాదేశ్‌లోని కేపుపార తీరానికి 200 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్ దిగా తీరానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
