Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన అధికారులు.. ట్విట్టర్ ‘ఎక్స్’ లోగో తొలగింపు
ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అందులో మార్పులు చేసుకుంటూ వస్తున్నారు అపర కుబేరుడు ఎలాన్ మాస్క్. తాజాగా ట్విట్టర్ లోగో అయిన పక్షిని తీసేసే ఎక్స్ లోగోను పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ట్విట్టర్ హెడ్‌క్వార్టర్స్ అయిన శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంపై ఉన్న పాత ట్విట్టర్ లోగోని తొలిగించారు. ఆ తర్వాత దానిపై కొత్త లోగో అయిన ఎక్స్ సింబల్‌ను ఏర్పాటు చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
