Health: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, ఆ ప్రయోజనం కూడా.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు
ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే గుండె సమస్యలు వచ్చేవి. కానీ ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారిలో కూడా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు, మరో ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు..
Updated on: Aug 09, 2024 | 9:55 PM
![మనిషి ఆరోగ్యంగా ఉండడంలో గుండెది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే గుండె ఆరోగ్యం కోసం ప్రయత్నాలు మరో ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/healty-heart.jpg?w=1280&enlarge=true)
మనిషి ఆరోగ్యంగా ఉండడంలో గుండెది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే గుండె ఆరోగ్యం కోసం ప్రయత్నాలు మరో ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
![శారీరక వయసు అనేది జన్యువుల మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది జీవన విధానం, మానసిక ఒత్తిడి సైతం వయసు పెరుగుదలపై ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/heart-health-1.jpg)
శారీరక వయసు అనేది జన్యువుల మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది జీవన విధానం, మానసిక ఒత్తిడి సైతం వయసు పెరుగుదలపై ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
![పరిశోధకులు శారీరక వయసును అంచనా వేయటానికి జన్యు వ్యక్తీకరణను నియంత్రించే డీఎన్ఏ మెథీలేషన్ ప్రక్రియను ఉపయోగిస్తుంటారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జీవన విధానంలో చేసిన మార్పులు వయసు తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/heart-health-tips.jpg)
పరిశోధకులు శారీరక వయసును అంచనా వేయటానికి జన్యు వ్యక్తీకరణను నియంత్రించే డీఎన్ఏ మెథీలేషన్ ప్రక్రియను ఉపయోగిస్తుంటారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జీవన విధానంలో చేసిన మార్పులు వయసు తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
![పరిశోధనల్లో భాగంగా 5682 మందిని పరిగణలోకి తీసుకున్నారు. ఆహారం, శారీరక శ్రమ, నిద్ర, పొగ తాగే అలవాటు, రక్తపోటు, శరీర ఎత్తు బరువు నిష్పత్తి, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజు మోతాదుల ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని నిర్ణయించారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/lifestyle-1.jpg)
పరిశోధనల్లో భాగంగా 5682 మందిని పరిగణలోకి తీసుకున్నారు. ఆహారం, శారీరక శ్రమ, నిద్ర, పొగ తాగే అలవాటు, రక్తపోటు, శరీర ఎత్తు బరువు నిష్పత్తి, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజు మోతాదుల ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని నిర్ణయించారు.
![గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే అలవాటు.. వయసు పెరిగే ప్రక్రియను వెనక్కి తిప్పినట్లు, ఫలితంగా శారీరక వయసూ వెనక్కి మళ్లుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/lifestyle-news.jpg)
గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే అలవాటు.. వయసు పెరిగే ప్రక్రియను వెనక్కి తిప్పినట్లు, ఫలితంగా శారీరక వయసూ వెనక్కి మళ్లుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
![మోడరన్ రంభ లా కట్టిపడేస్తున్న నభా నటేష్.. అబ్బా అనిపించే అందాలు. మోడరన్ రంభ లా కట్టిపడేస్తున్న నభా నటేష్.. అబ్బా అనిపించే అందాలు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/nabha-natesh-10.jpg?w=280&ar=16:9)
![వర్కింగ్ స్టిల్స్ తోనే హైప్ పెంచేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’.! వర్కింగ్ స్టిల్స్ తోనే హైప్ పెంచేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mr-bachchan-4.jpg?w=280&ar=16:9)
![చపాతీలను ఇలా తిన్నారంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.. చపాతీలను ఇలా తిన్నారంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/chapati-for-weight-loss-6.webp?w=280&ar=16:9)
![మహ్మద్ షమీ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే? మహ్మద్ షమీ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/team-india-1.jpg?w=280&ar=16:9)
![మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. లంక క్రికెటర్‌పై ఐసీసీ నిషేధం.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. లంక క్రికెటర్‌పై ఐసీసీ నిషేధం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/praveen-jayawickrama.jpg?w=280&ar=16:9)
![కొబ్బరి పువ్వు తింటే బోలెడు బెనిఫిట్స్ ..!ఎక్కడ కనిపించినావదలకండి కొబ్బరి పువ్వు తింటే బోలెడు బెనిఫిట్స్ ..!ఎక్కడ కనిపించినావదలకండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/coconut-flower-2.jpg?w=280&ar=16:9)
![దిగ్గజ ప్లేయర్ పీఆర్ శ్రీజేష్ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన హాకీ ఇండియా దిగ్గజ ప్లేయర్ పీఆర్ శ్రీజేష్ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన హాకీ ఇండియా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pr-sreejesh.jpg?w=280&ar=16:9)
![ప్రపంచ రికార్డ్ సృష్టించే ఛాన్స్.. ఆ ఇద్దరిపై కన్నేసిన రోహత్ ప్రపంచ రికార్డ్ సృష్టించే ఛాన్స్.. ఆ ఇద్దరిపై కన్నేసిన రోహత్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rohit-sharma-10.jpg?w=280&ar=16:9)
![కివీ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు కివీ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kiwi-juice-5.jpg?w=280&ar=16:9)
![నేను సింగిల్ అనే ఎప్పుడూ చెప్పలేదు.. కీర్తి సురేష్.. నేను సింగిల్ అనే ఎప్పుడూ చెప్పలేదు.. కీర్తి సురేష్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/keerthy-suresh-18.jpg?w=280&ar=16:9)
![గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, ఆ ప్రయోజనం కూడా.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, ఆ ప్రయోజనం కూడా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/health.jpg?w=280&ar=16:9)
![మోడరన్ రంభ లా కట్టిపడేస్తున్న నభా నటేష్.. అబ్బా అనిపించే అందాలు. మోడరన్ రంభ లా కట్టిపడేస్తున్న నభా నటేష్.. అబ్బా అనిపించే అందాలు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/nabha-natesh-10.jpg?w=280&ar=16:9)
![ఈ ఆకుకూర రోజూ తింటే వ్యాధులన్నీ పరార్..! ఎన్ని రకాల ప్రయోజనాలో,, ఈ ఆకుకూర రోజూ తింటే వ్యాధులన్నీ పరార్..! ఎన్ని రకాల ప్రయోజనాలో,,](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/gongura-13.jpg?w=280&ar=16:9)
![వర్కింగ్ స్టిల్స్ తోనే హైప్ పెంచేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’.! వర్కింగ్ స్టిల్స్ తోనే హైప్ పెంచేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mr-bachchan-4.jpg?w=280&ar=16:9)
![IPL 2025: ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్న రాహుల్ ద్రవిడ్.. IPL 2025: ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్న రాహుల్ ద్రవిడ్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/rahul-dravid.jpg?w=280&ar=16:9)
![నీళ్లు అడిగిన భర్తను నిలువునా చంపేసిన భార్య.. తలను చిధ్రం చేసి.. నీళ్లు అడిగిన భర్తను నిలువునా చంపేసిన భార్య.. తలను చిధ్రం చేసి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/a-woman-killed-her-husband.jpg?w=280&ar=16:9)
![ఒకే క్యాలెండర్ ఇయర్లో ఒక్క వన్డే కూడా గెలవని టీమిండియా.. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఒక్క వన్డే కూడా గెలవని టీమిండియా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/team-india-1-4.jpg?w=280&ar=16:9)
![చపాతీలను ఇలా తిన్నారంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.. చపాతీలను ఇలా తిన్నారంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/chapati-for-weight-loss-6.webp?w=280&ar=16:9)
![బజాజ్ ఫైనాన్స్‌కు షాక్.. రూ. 341 కోట్ల జీఎస్టీ ఎగవేతపై నోటీసు..! బజాజ్ ఫైనాన్స్‌కు షాక్.. రూ. 341 కోట్ల జీఎస్టీ ఎగవేతపై నోటీసు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/gst-notice.jpg?w=280&ar=16:9)
![సింబా సినిమా రివ్యూ.. సింబా సినిమా రివ్యూ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/simbaa.jpg?w=280&ar=16:9)
![జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్.. జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/manu-bhakar-1.jpg?w=280&ar=16:9)
![వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.! వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/bangladesh-hindu-homes-targeted-mobs-run-amok-sheikh-hasina-producer-salim-khan-and-actor-son-shanto-khan-beaten-to-death-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![300 సినిమాల్లో కనిపించిన వృక్షం నేలకూలింది! తిరిగి పునరుజ్జీవం.. 300 సినిమాల్లో కనిపించిన వృక్షం నేలకూలింది! తిరిగి పునరుజ్జీవం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/150-year-old-tree-at-godavari-bank-named-cinema-chettu-appeared-in-300-movies-fallen-down-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.? ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pied-crow-sings-songs-and-talks-after-training-in-africa-video-goes-viral-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.? నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/are-you-having-periods-twice-a-month-suffering-from-pcod-problem-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/up-girls-board-train-to-escape-stalkers-and-travel-140-km-before-guard-comes-to-rescue-goes-viral-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచంటే..? ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచంటే..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/andhra-free-bus-1.jpg?w=280&ar=16:9)
![రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి.. మానవత్వం మరిచి పాలు పట్టుకుని.. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి.. మానవత్వం మరిచి పాలు పట్టుకుని..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/people-steal-milk-from-tanker-after-accident-in-ghaziabad-up-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎంత తగ్గిందంటే.! భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎంత తగ్గిందంటే.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/gold-price-of-10-grams-falling-drastically-check-gold-rate-on-09-august-2024-telugu-business-video.jpg?w=280&ar=16:9)
![జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గాలా.? అయితే ఇది మీకోసమే.! జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గాలా.? అయితే ఇది మీకోసమే.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/these-special-natural-drinks-for-belly-slimming-to-lose-weight-without-gym-telugu-news-video.jpg?w=280&ar=16:9)